Thursday, 23 July 2026

ఇంగ్లాండ్ షాక్ నుంచి తేరుకున్న టీమిండియా: జింబాబ్వే పై తొలి టీ 20 గెలుపు

హరారే: జింబాబ్వే పర్యటనలో భాగంగా  ఆ జట్టుతో గురువారం జరిగిన తొలి టీ 20 మ్యాచ్​లో టీమ్ఇండియా 7 వికెట్ల తేడాతో నెగ్గింది. 126 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి 13.2 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (50 పరుగులు, 19 బంతుల్లో) అంతర్జాతీయ కెరీర్​లో తొలి హాఫ్ సెంచరీ అందుకున్నాడు. పురుషుల అంతర్జాతీయ క్రికెట్​లో హాఫ్ సెంచరీ సాధించిన అతి చిన్న వయస్కుడిగా వైభవ్ రికార్డు సాధించాడు. ఇషాన్ కిషన్ (35), శ్రేయస్ అయ్యర్ (28) రాణించారు. జింబాబ్వే బౌలర్లలో ముజర్భానీ 2, రిచర్డ్ నరగవె 1 వికెట్ తీసుకున్నారు. 


No comments:

Post a Comment

నాటి చిత్రాలు- నేటికీ జ్ఞాపకాలు

 అదృష్టవంతులు (1969) జగపతి పిక్చర్స్ కు అదృష్టం తెచ్చి పెట్టిన సినిమా అదృష్టవంతులు 1969, జనవరి 3వ తేదీన విడుదల అయింది. వీబీ రాజేంద్ర ప్రసాద్...