Saturday, 18 July 2026

పొరపాట్లు జరిగాయి- ఈసారి గెలిపిస్తే బాధ్యత నేను తీసుకుంటా: కేటీఆర్

హైదరాబాద్: బీఆర్ఎస్ పాలనలో కొన్ని పొరపాట్లు జరిగాయని, ఈసారి తాను బాధ్యత తీసుకుంటానని పార్టీ నేత కేటీఆర్​ అన్నారు. ​



తెలంగాణలో నిరుద్యోగ యువత సమస్యలు, ఉద్యోగాల భర్తీ తదితర అంశాలను ప్రధాన అజెండాగా తీసుకొని బీఆర్ఎస్ పార్టీ శనివారం సరూర్‌నగర్‌ స్టేడియంలో నిర్వహించిన యువ సంగ్రామ సదస్సులో ఆయన ప్రసంగించారు. యూత్‌ డిక్లరేషన్‌ ఇచ్చినా ఒక్క హామీ అయినా కాంగ్రెస్ నెరవేరిందా అని ప్రశ్నించారు. యువ గళాలు గర్జిస్తే కుర్చీలు కూలిపోతాయని హెచ్చరించారు. కాంగ్రెస్‌ పార్టీని ఏమీ చేయాలో యువత ఆలోచించాలని పిలుపునిచ్చారు. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అని స్పష్టం చేశారు. 

 

No comments:

Post a Comment

పరివర్తన పేరుతో మరో రాజకీయ ప్రయోగం! మారేది జెండానా? ఎజెండానా? లేక ప్రజల తలరాతా?

రాజకీయాల్లో పరివర్తన అనేది చాలా ఆకర్షణీయమైన పదం. ప్రజలకు మార్పు కావాలి. నాయకులకు మాత్రం ఆ మార్పు ఎప్పుడూ వారి రాజకీయ ప్రయాణంలోనే మొదలవుతుంద...