Tuesday, 4 August 2026

ప్రముఖ నటుడు ప్రదీప్ సింగ్ రావత్ మృతి



ముంబై:ప్రముఖ నటుడు ప్రదీప్‌సింగ్‌ రావత్‌ (74) ముంబయిలోని నివాసంలో గుండెపోటుతో  మృతిచెందారు. తెలుగుతో పాటు వివిధ భాషల్లో ఆయన నటించారు. సై, ఛత్రపతి, గజిని చిత్రాల్లో పోషించిన ప్రతినాయకుడి పాత్రలు ఆయనకు మంచిపేరు తీసుకొచ్చాయి.


No comments:

Post a Comment

నాటి చిత్రాలు- నేటికీ జ్ఞాపకాలు

 అదృష్టవంతులు (1969) జగపతి పిక్చర్స్ కు అదృష్టం తెచ్చి పెట్టిన సినిమా అదృష్టవంతులు 1969, జనవరి 3వ తేదీన విడుదల అయింది. వీబీ రాజేంద్ర ప్రసాద్...