హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నగదు రహిత చికిత్సల కోసం రూపొందించిన ఉద్యోగుల నూతన ఆరోగ్య పథకాన్ని మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శుక్రవారం ప్రారంభించారు. నూతన ఈహెచ్‌ఎస్ పోర్టల్, హెల్త్‌కార్డులను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా 17లక్షల 88వేల ఉద్యోగులు, పెన్షనర్లు, వారి డిపెండెంట్లకు నేటి నుంచి 1816 వైద్య, శస్త్రచికిత్సలకు నగదు రహిత సేవలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ఓపీ సేవల కోసం ప్రస్తుతం 12 వెల్‌నెస్ సెంటర్లు ఉండగా త్వరలో మరో 24 ప్రారంభించనున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా వెల్లడించారు.
Subscribe to:
Post Comments (Atom)
నాటి చిత్రాలు- నేటికీ జ్ఞాపకాలు
అంతస్తులు (1965) జగపతి పిక్చర్స్ నుంచి వీబీ రాజేంద్ర ప్రసాద్ అందించిన మరో చిత్రం అంతస్తులు. 1965 లో విడుదలైన ఈ సినిమా జాతీయ ఉత్తమ చిత్రం అవా...
-
ముంబై:ప్రముఖ నటుడు ప్రదీప్‌సింగ్ రావత్ (74) ముంబయిలోని నివాసంలో గుండెపోటుతో మృతిచెందారు. తెలుగుతో పాటు వివిధ భాషల్లో ఆయన నటించారు. సై, ఛ...
-
హైదరాబాద్: బీఆర్ఎస్ పాలనలో కొన్ని పొరపాట్లు జరిగాయని, ఈసారి తాను బాధ్యత తీసుకుంటానని పార్టీ నేత కేటీఆర్ అన్నారు. తెలంగాణలో నిరుద్యోగ యువత...
-
షిర్డీ సాయిబాబా తొలితరం భక్తులలో నానాసాహెబ్ డెంగ్లే ఒకరు. ఆయన షిర్డీకి సమీపంలోని నీంగావ్ గ్రామానికి చెందిన సంపన్న జమీందారు. బాబా దైవత్వాన్న...
No comments:
Post a Comment