శ్రీహరికోట: తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ 'విక్రమ్-1' ను శనివారం ఉదయం 12.06 గంటలకు శ్రీహరికోట నుంచి విజయవంతంగా ప్రయోగించారు. హైదరాబాద్‌కు చెందిన స్కై రూట్ ఏరోస్పేస్ దీనిని రూపొందించింది. మిషన్ ఆగమన్ పేరుతో చేపట్టిన ఈ చారిత్రాత్మక ప్రయోగం విజయవంతం కావడంతో ప్రైవేట్ కంపెనీలకు కొత్త అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్కైరూట్ ఏరోస్పేస్ బృందంతో మాట్లాడి, విక్రమ్-1 విజయవంతమైన సందర్భంగా వారికి అభినందనలు తెలియజేశారు.
No comments:
Post a Comment