Tuesday, 14 July 2026

ఏపీలో ఎస్ఐఆర్ మరో 10 రోజులు పొడిగింపు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమం గడువును కేంద్ర ఎన్నికల సంఘం పది రోజులు పొడిగించింది. సవరించిన షెడ్యూల్ ప్రకారం బూత్ స్థాయి అధికారులు ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని జులై 24 వరకు కొనసాగిస్తారు. ఓటర్ల ముసాయిదా జాబితాను జులై 31న ప్రచురించనున్నారు. అదే రోజు నుంచి ఆగస్టు 30 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలను స్వీకరిస్తారు. జులై 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు వాటిని పరిష్కరించి అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. 






No comments:

Post a Comment

నాటి చిత్రాలు- నేటికీ జ్ఞాపకాలు

 అదృష్టవంతులు (1969) జగపతి పిక్చర్స్ కు అదృష్టం తెచ్చి పెట్టిన సినిమా అదృష్టవంతులు 1969, జనవరి 3వ తేదీన విడుదల అయింది. వీబీ రాజేంద్ర ప్రసాద్...