Wednesday, 15 July 2026

తెలంగాణాలో ఎస్​ఐఆర్ షెడ్యూల్‌ సవరణ

హైదరాబాద్: తెలంగాణాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్​ఐఆర్) షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం సవరించింది. సవరించిన షెడ్యూల్ ప్రకారం, బీఎల్వోలు ఇంటింటి సర్వేను ఆగస్టు 3 వరకు నిర్వహిస్తారు. ఆగస్టు 10న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేస్తారు. అదే రోజు నుంచి సెప్టెంబర్ 9 వరకు అభ్యంతరాలు, క్లెయిమ్‌లను స్వీకరిస్తారు. వాటి పరిష్కార ప్రక్రియ అక్టోబర్ 8 వరకు కొనసాగుతుంది. అక్టోబర్ 12న తుది ఓటరు జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేస్తుంది.


No comments:

Post a Comment

నాటి చిత్రాలు- నేటికీ జ్ఞాపకాలు

 అదృష్టవంతులు (1969) జగపతి పిక్చర్స్ కు అదృష్టం తెచ్చి పెట్టిన సినిమా అదృష్టవంతులు 1969, జనవరి 3వ తేదీన విడుదల అయింది. వీబీ రాజేంద్ర ప్రసాద్...