Wednesday, 15 July 2026

వర్షాలు లేకపోవడంతో తగ్గిన కూరగాయల సాగు

హైదరాబాద్ ; వర్షాలు లేకపోవడంతో ఈ సీజన్లో తెలంగాణలో ఆహార, వాణిజ్య పంటలతో పాటు ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం తగ్గినట్టు ఉద్యాన శాఖ తెలిపింది. గత ఏడాది ఇదే సమయానికి 11,24,001 ఎకరాల్లో ఉద్యాన పంటలు ఉండగా ఈ ఏడాది ఇంతవరకు 9,51,134 ఎకరాలలో మాత్రమే పంటలు వేశారని ఉద్యాన శాఖ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలోపేర్కొంది. . కూరగాయలు, పసుపు, మిర్చి తదితర పంటల సాగు బాగా తగ్గింది. రాష్ట్రంలో ఏప్రిల్ నుంచి జులై వరకు ఉద్యాన పంటల సీజన్ ఉంటుంది. 


No comments:

Post a Comment

నాటి చిత్రాలు- నేటికీ జ్ఞాపకాలు

 అదృష్టవంతులు (1969) జగపతి పిక్చర్స్ కు అదృష్టం తెచ్చి పెట్టిన సినిమా అదృష్టవంతులు 1969, జనవరి 3వ తేదీన విడుదల అయింది. వీబీ రాజేంద్ర ప్రసాద్...