కార్డిఫ్: భారత్తో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో గెలిచింది. భారత్ నిర్దేశించిన 234 పరుగుల టార్గెట్ను ఇంగ్లాండ్ 44.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో జో రూట్ (99 పరుగులు నాటౌట్) రాణించాడు. టీమ్ఇండియా బౌలర్లలో గుర్నూర్ బ్రార్ 2, బుమ్రా, ప్రసిద్ద్, దూబె, అక్షర్ తలో 1 వికెట్ దక్కించుకున్నారు. ప్రస్తుతం మూడు వన్డేల సిరీస్ లో రెండు జట్లూ 1-1తో సమంగా ఉన్నాయి. మూడో వన్డే జులై 19న లార్డ్స్ లో జరుగుతుంది.
No comments:
Post a Comment