ఇంగ్లండ్ తో 3వ, చివరి వన్డేలో భారత్ 27 పరుగుల తేడాతో ఓడిపోయింది. రోహిత్ శర్మ(138) సెంచరీ వృథా అయింది. 388 పరుగుల విజయ లక్ష్యాన్ని చేదించడంలో ఓపెనర్ గిల్(77) ఔటైనతర్వాత కోహ్లి(74)తో కలిసి మరో ఓపెనర్ రోహిత్ (138) జట్టును విజయం వైపు నడిపించారు. కానీ కోహ్లీ (74) కి అవుట్ తరువాత కిషన్(14), శ్రేయస్(0), రాహుల్(12), అక్షర్(2) అవుట్ కావడంతో భారత్ స్కోర్ 360/7కు పరిమితమైంది. కరన్ 4, ఆర్చర్, రషీద్, బెథెల్ తలో వికెట్ పడగొట్టారు. ఇంగ్లండ్ 2-1తో సిరీస్ సొంతం చేసుకుంది.
Subscribe to:
Post Comments (Atom)
నాటి చిత్రాలు- నేటికీ జ్ఞాపకాలు
అంతస్తులు (1965) జగపతి పిక్చర్స్ నుంచి వీబీ రాజేంద్ర ప్రసాద్ అందించిన మరో చిత్రం అంతస్తులు. 1965 లో విడుదలైన ఈ సినిమా జాతీయ ఉత్తమ చిత్రం అవా...
-
ముంబై:ప్రముఖ నటుడు ప్రదీప్సింగ్ రావత్ (74) ముంబయిలోని నివాసంలో గుండెపోటుతో మృతిచెందారు. తెలుగుతో పాటు వివిధ భాషల్లో ఆయన నటించారు. సై, ఛ...
-
హైదరాబాద్: బీఆర్ఎస్ పాలనలో కొన్ని పొరపాట్లు జరిగాయని, ఈసారి తాను బాధ్యత తీసుకుంటానని పార్టీ నేత కేటీఆర్ అన్నారు. తెలంగాణలో నిరుద్యోగ యువత...
-
షిర్డీ సాయిబాబా తొలితరం భక్తులలో నానాసాహెబ్ డెంగ్లే ఒకరు. ఆయన షిర్డీకి సమీపంలోని నీంగావ్ గ్రామానికి చెందిన సంపన్న జమీందారు. బాబా దైవత్వాన్న...
No comments:
Post a Comment