Sunday, 19 July 2026

ఫిఫా ప్రపంచకప్ స్పెయిన్ కైవసం

 

న్యూయార్క్: 2026 ఫిఫా ప్రపంచకప్ ను స్పెయిన్ కైవసం చేసుకుంది. అత్యంత ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో స్పెయిన్ 1-0 తో అర్జెంటీనాను ఓడించింది.ఫుల్ టైమ్ లో ఇరు జట్లు గోల్ చేయలేకపోయాయి. ఎక్స్ట్రా టైమ్ లో ఫెర్రాన్ గోల్ కొట్టి 1-0తో స్పెయిన్ను గెలిపించారు. 2010లో తొలి కప్ గెలిచిన స్పెయిన్ ఇప్పుడు రెండో టైటిలు ఖాతాలో వేసుకుంది. వరుసగా రెండో వరల్డ్ కప్ సాధించాలనుకున్న మెస్సీ సేనకు నిరాశే ఎదురైంది.


No comments:

Post a Comment

నాటి చిత్రాలు- నేటికీ జ్ఞాపకాలు

 అదృష్టవంతులు (1969) జగపతి పిక్చర్స్ కు అదృష్టం తెచ్చి పెట్టిన సినిమా అదృష్టవంతులు 1969, జనవరి 3వ తేదీన విడుదల అయింది. వీబీ రాజేంద్ర ప్రసాద్...