అమరావతి: పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు కృష్ణమ్మను కలిసే పవిత్ర సంగమం వద్ద నిర్వహించిన జల హారతి కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. నదుల అనుసంధానంలో భాగంగా దశాబ్దం క్రితం నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా ఇప్పటి వరకు 450 టీఎంసీల గోదావరి వరద నీటిని తరలించి భూములను సస్యశ్యామలం చేసినట్టు ఆయన చెప్పారు.
No comments:
Post a Comment