Sunday, 19 July 2026

పార్లమెంట్ ముందు 8 బిల్లులు

న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి మొదలవుతాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం ఆదివారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశం నుంచి విపక్షాలు వాకౌట్ చేశాయి. 20 మంది టీఎంసీ తిరుగుబాటు ఎంపీలను సమావేశానికి ఆహ్వానించినందుకు నిరసనగా వారు వాకౌట్ చేశారు. బహిష్కరించాయి. వర్షాకాల సమావేశాల్లో మొత్తం ఎనిమిది బిల్లులను ప్రవేశపెడతామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.


No comments:

Post a Comment

నాటి చిత్రాలు- నేటికీ జ్ఞాపకాలు

 అదృష్టవంతులు (1969) జగపతి పిక్చర్స్ కు అదృష్టం తెచ్చి పెట్టిన సినిమా అదృష్టవంతులు 1969, జనవరి 3వ తేదీన విడుదల అయింది. వీబీ రాజేంద్ర ప్రసాద్...