Sunday, 19 July 2026

జపాన్ ఓపెన్ విన్నర్ పీవీ సింధు

 


టోక్యో: పీవీ సింధు జపాన్‌ ఓపెన్‌ సూపర్‌ 750 బ్యాడ్మింటన్‌ టోర్నీ విజేతగా నిలిచింది. జపాన్‌ ఓపెన్‌ ఫైనల్లో అకానె యమగూచి (జపాన్‌)ని ఓడించింది. యమగూచిపై వరుస గేముల్లో 21-17, 21-17 తేడాతో సింధు విజయం సాధించింది.

No comments:

Post a Comment

నాటి చిత్రాలు- నేటికీ జ్ఞాపకాలు

అంతస్తులు (1965) జగపతి పిక్చర్స్ నుంచి వీబీ రాజేంద్ర ప్రసాద్ అందించిన మరో చిత్రం అంతస్తులు. 1965 లో విడుదలైన ఈ సినిమా జాతీయ ఉత్తమ చిత్రం అవా...