Monday, 27 July 2026

మరమ్మత్తుల కోసం ఆగస్టు మొత్తం తిరుమల పుష్కరిణి మూసివేత

తిరుపతి: సెప్టెంబరు 15 నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మూత్సవాలు జరగనున్న నేపథ్యంలో ఆగస్టు 1 నుంచి 31 వరకు పుష్కరిణి మూసివేసి మరమ్మతులు చేయనున్నట్లు టీటీడీ పేర్కొంది. వాటర్‌ వర్క్స్‌ విభాగం ఆధ్వర్యంలో ఈ పనులు చేపడతారు. 


No comments:

Post a Comment

నాటి చిత్రాలు- నేటికీ జ్ఞాపకాలు

 అదృష్టవంతులు (1969) జగపతి పిక్చర్స్ కు అదృష్టం తెచ్చి పెట్టిన సినిమా అదృష్టవంతులు 1969, జనవరి 3వ తేదీన విడుదల అయింది. వీబీ రాజేంద్ర ప్రసాద్...