Wednesday, 15 July 2026

పాదయాత్రకు సిద్ధమవుతున్న కేటీఆర్!

న్యూఢిల్లీ: చంద్రశేఖరరావు నాయకత్వంలోనే వచ్చే ఎన్నికలకు వెడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు స్పష్టం చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, వచ్చే ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని ఆయన వెల్లడించారు. టీఆర్ఎస్ పేరు వాడుకొని నష్టం కలిగించాలని చూస్తే సహించబోమని అన్నారు..


No comments:

Post a Comment

పరివర్తన పేరుతో మరో రాజకీయ ప్రయోగం! మారేది జెండానా? ఎజెండానా? లేక ప్రజల తలరాతా?

రాజకీయాల్లో పరివర్తన అనేది చాలా ఆకర్షణీయమైన పదం. ప్రజలకు మార్పు కావాలి. నాయకులకు మాత్రం ఆ మార్పు ఎప్పుడూ వారి రాజకీయ ప్రయాణంలోనే మొదలవుతుంద...