Thursday, 16 July 2026

తెలంగాణ ఉద్యోగుల ఆరోగ్య పథకం రెడీ

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం నాడు ఉద్యోగుల ఆరోగ్య పథకం - ఈహెచ్‌ఎస్‌ ను ప్రారంభిస్తుంది. సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క  ఈ పథకం ప్రారంభిస్తారు. ఇందులో భాగంగా కొత్త ఈహెచ్‌ఎస్ పోర్టల్ ను విడుదల చేస్తారు. 


No comments:

Post a Comment

పరివర్తన పేరుతో మరో రాజకీయ ప్రయోగం! మారేది జెండానా? ఎజెండానా? లేక ప్రజల తలరాతా?

రాజకీయాల్లో పరివర్తన అనేది చాలా ఆకర్షణీయమైన పదం. ప్రజలకు మార్పు కావాలి. నాయకులకు మాత్రం ఆ మార్పు ఎప్పుడూ వారి రాజకీయ ప్రయాణంలోనే మొదలవుతుంద...