Thursday, 16 July 2026

బోనాల సందడి షురూ…

హైదరాబాద్: తెలంగాణలో ఆషాఢమాస బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. చారిత్రాత్మక శ్రీ జగదాంబికా మహంకాళి అమ్మవారికి 11 బోనాలతో కుమ్మరులు తొలి బోనం సమర్పించి ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. ప్రభుత్వం తరఫున మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌ బంగారు బోనం, పట్టు వస్త్రాలను సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది బోనాల ఉత్సవాల కోసం రూ. 15.05 కోట్లను కేటాయించింది.. మంత్రి ప్రభాకర్ పోతురాజుల విన్యాసాల్లో ఉత్సాహంగా పాల్గొని, చేతిలో కొరడా పట్టుకుని చేసిన నృత్యం ఆకట్టుకుంది. 


No comments:

Post a Comment

నాటి చిత్రాలు- నేటికీ జ్ఞాపకాలు

 అదృష్టవంతులు (1969) జగపతి పిక్చర్స్ కు అదృష్టం తెచ్చి పెట్టిన సినిమా అదృష్టవంతులు 1969, జనవరి 3వ తేదీన విడుదల అయింది. వీబీ రాజేంద్ర ప్రసాద్...