Thursday, 16 July 2026

జగన్నాథ రథయాత్రలోతొక్కిసలాట: ఇద్దరు మృతి

పూరీ: గురువారం ప్రారంభమైన జగన్నాథ రథయాత్రలో గ్రాండ్ రోడ్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, అనేక మంది గాయపడ్డారు. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు. అస్వస్థతకు గురైన భక్తులను చికిత్స నిమిత్తం పూరీ మెడికల్ ఆసుపత్రికి తరలించారు.


No comments:

Post a Comment

పరివర్తన పేరుతో మరో రాజకీయ ప్రయోగం! మారేది జెండానా? ఎజెండానా? లేక ప్రజల తలరాతా?

రాజకీయాల్లో పరివర్తన అనేది చాలా ఆకర్షణీయమైన పదం. ప్రజలకు మార్పు కావాలి. నాయకులకు మాత్రం ఆ మార్పు ఎప్పుడూ వారి రాజకీయ ప్రయాణంలోనే మొదలవుతుంద...