హైదరాబాద్: సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్ పోర్టు కార్యాలయం అధికారిగా మాధవ్ రచ్చయ్య బాధ్యతలు చేపట్టారు. 2014 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్(ఐఎఫ్ఎస్)కు చెందిన ఈయన ఫ్రాన్స్ రాజధాని పారిస్లోని భారత రాయబార కార్యాలయంలో ప్రథమ కార్యదర్శిగా విధులు నిర్వహించారు. ఐక్యరాజ్యసమితితోపాటు ఉన్నతస్థాయి అంతర్జాతీయ ప్రతినిధి బృందాల్లో పాలుపంచుకున్నారు. దిల్లీలోని యురేషియా విభాగం, షాంఘై సహకార సంస్థ విభాగాల్లోనూ ఆయన అండర్ సెక్రటరీగా పనిచేశారు. కాగా, ప్రస్తుత అధికారి జె. స్నేహజ చైనాలోని భారత రాయబార కార్యాలయానికి బదిలీ అయ్యారు.
Subscribe to:
Post Comments (Atom)
నాటి చిత్రాలు- నేటికీ జ్ఞాపకాలు
అదృష్టవంతులు (1969) జగపతి పిక్చర్స్ కు అదృష్టం తెచ్చి పెట్టిన సినిమా అదృష్టవంతులు 1969, జనవరి 3వ తేదీన విడుదల అయింది. వీబీ రాజేంద్ర ప్రసాద్...
-
ముంబై:ప్రముఖ నటుడు ప్రదీప్సింగ్ రావత్ (74) ముంబయిలోని నివాసంలో గుండెపోటుతో మృతిచెందారు. తెలుగుతో పాటు వివిధ భాషల్లో ఆయన నటించారు. సై, ఛ...
-
హైదరాబాద్: బీఆర్ఎస్ పాలనలో కొన్ని పొరపాట్లు జరిగాయని, ఈసారి తాను బాధ్యత తీసుకుంటానని పార్టీ నేత కేటీఆర్ అన్నారు. తెలంగాణలో నిరుద్యోగ యువత...
-
షిర్డీ సాయిబాబా తొలితరం భక్తులలో నానాసాహెబ్ డెంగ్లే ఒకరు. ఆయన షిర్డీకి సమీపంలోని నీంగావ్ గ్రామానికి చెందిన సంపన్న జమీందారు. బాబా దైవత్వాన్న...
No comments:
Post a Comment