Saturday, 18 July 2026

ఆగస్టు 1న భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభం


అమరావతి: భోగాపురం ఎయిర్ పోర్ట్ (అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం) ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 1న ఎయిర్ పోర్ట్ ను ప్రారంభించనున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. 

No comments:

Post a Comment

నాటి చిత్రాలు- నేటికీ జ్ఞాపకాలు

 అదృష్టవంతులు (1969) జగపతి పిక్చర్స్ కు అదృష్టం తెచ్చి పెట్టిన సినిమా అదృష్టవంతులు 1969, జనవరి 3వ తేదీన విడుదల అయింది. వీబీ రాజేంద్ర ప్రసాద్...