Tuesday, 15 September 2026

ఆళ్ల నాని (57) హఠాన్మరణం




ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) విశాఖలో మంగళవారం గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 57 సంవత్సరాలు. ఆయన ఏలూరు నుంచి 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున, 2019లో వైవీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. 2017లో ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. జగన్ హయాంలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా 2019 నుంచి 2022 వరకు బాధ్యతలు నిర్వర్తించారు. ఫిబ్రవరి 2025లో తెలుగుదేశం పార్టీలో చేరారు.

No comments:

Post a Comment

పరివర్తన పేరుతో మరో రాజకీయ ప్రయోగం! మారేది జెండానా? ఎజెండానా? లేక ప్రజల తలరాతా?

రాజకీయాల్లో పరివర్తన అనేది చాలా ఆకర్షణీయమైన పదం. ప్రజలకు మార్పు కావాలి. నాయకులకు మాత్రం ఆ మార్పు ఎప్పుడూ వారి రాజకీయ ప్రయాణంలోనే మొదలవుతుంద...